Posts

Showing posts from February, 2017

Khaidi No 150 Song Lyrics

Image
Song : Ammudu Lets Do Kummudu Singer : Devi Sri Prasad ,  Raina Reddy Music : Devi Sri Prasad Lyrics : Devi Sri Prasad ఎర్ర చొక్కానే నీకోసం వేశాను  సర్రు మంటూ ఫారెన్ సెంటు కొట్టాను  గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను  కళ్లజోడెట్టి నీకోసం వచ్చాను  అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు  ఎర్ర చీరేమో ఈరోజే కొన్నాను  నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను  వాలు జల్లోన మందారం పెట్ట్టాను  కన్నె వళ్లంతా సింగారం చుట్టాను  పిల్లడు లెట్స్ డు కుమ్ముడు  ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా  భళే మస్తున్నదే నీ అందం మల్లె తీగ  డిస్కోవరీ ఛానెల్లో చేసింగ్ లాగా  ఆలా ఫై పైకి దూకేయకు సింహం లాగా  అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు  మండే ఎండలో ఐస్ క్రీమ్ బండిలా  కూల్ అండ్ క్యూట్ గా ఉందే అందం  రెండే కళ్ళతో ధన్ ధన్ స్టంట్ గన్లా  చూపుల గుళ్ళతో తీసావే ప్రాణం  హాటుగా ఘాటుగా ఉండే  నీ హిప్ అని  నాటుగా చాటుగా పట్టేయనా  రఫ్ గా టఫ్ గా ఉండే  నీ చేతితో  నువ్వు తాకితే నేను పాతైపోనా  అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు  తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు  సారీ కట్టిన సల్వారె చుట్టినా  అల్లడిస్తుంద

Nenu Nuvvantu Verai Unna Song Lyrics

Image
... Powered by Telugulosongs Video Portal for SongLyrics solution. New Gallery 2016/11/15 ALBUM : ORANGE SINGER : NARESH IYER నేను నువ్వంటూ వేరై ఉన్నా  నాకివేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా  నాకోసం నేనే వెతికేంతగా  ఓ గర్ల్ .....  నువ్వే లేకుంటే నే నేమౌతానో  నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా  ఏమైనా చేస్తా నమ్మేట్టుగా  ఒకసారి చూచి నే వలచానే నాకు వీడిపోదు ఏ మగువైన  ప్రేమిస్తానే ఎంతో గాఢంగా  నా ప్రేమలోతులో మునిగాక నువ్వు   పైకి  తేలవే సులభంగా  ప్రాణాలైనా ఇస్తా వేకంగా  నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని  అబద్దమే రుచించని అబ్బాయిని  ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చొడిని  పర్లేదు ఒప్పేసుకో సరేనని  ముసుగేసుకోదు ఏనాడు నా మనసు ఓ భామ  నన్ను నేనుగాను చూపిస్తూ కాదన్నా పోరాడే ఆ ప్రేమే నాదేలే ఓ....  ను నువ్వంటూ వేరై ఉన్నా  నాకివేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా  నాకోసం నేనే వెతికేంతగా  ఓ గర్ల్ .....  నువ్వే లేకుంటే నే నేమౌతానో  నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా  ఏమైనా చ

Pothe Poni Pora Song Lyrics

Image
... Powered by Cincopa Video Portal for Business solution. New Gallery 2016/11/12 Movie : current theega పోతే పోనీ పోరా...  ఈ ప్రేమలఇలలో గెలిచినదెవరు రా   పోతే పోనీ పోరా...  పొతే  పోనీ  ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు  అరె ఎవ్వడైనా ఉన్నాడా ఈ ప్యార్ లో హ్యాపీ అయినోడు  అరె  ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు  అరె ఎవ్వడైనా ఉన్నాడా ఈ ప్యార్ లో హ్యాపీ అయినోడు  హేయ్  తాతల నుంచి ఇప్పడిదాక లవ్ కు ఎండే త్రాగేది  సీరియస్ గా ప్రేమించామ అయిపోతాం రా కామెడీ  ఈ ప్రేమా దోమా లేదురా మామా  గుండెను ఖైమా కొడతారు మామా  ఇప్పుటి నుంచి లవ్ అనే మాటను  బ్యానే చేయ్యరో .......  హేయ్  దేవదాసు అవ్వకు బాసు  మజ్ను లాగా మారకు బాసు  ఈ కాదల్ బాదల్ ఏది వద్దు  తియ్యారా మామా మందు గ్లాసూ  అరె ఇష్క్ లేదు .... లేదురా బాసు  రిస్కు లేదు ... లేదురా బాసు  ఈ దిల్ ప్రేమ మిక్సింగ్ కన్నా  క్వార్టర్ వాటర్ మిక్సింగ్ మిన్న  పోనీ  పోనీ  పోనీ  పోనీ  పోనీ  పోరి చూపు సోకిందంటే  సావు డొప్పు మోగినట్టే  స్మైల్ గాని ఇచ్చిందంటే 

Ne Preminchedi NInne Song Lyrics

Image
Powered by Telugulosongs Video Portal free telugu lyrics. New Gallery 2016/11/12 Movie : Valliddaru Okkate నే ప్రేమించేది నిన్నే నిన్నే నిన్నే నిన్నే ......  నే ఊహించేది నిన్నే నిన్నే నిన్నే నిన్నే ....  నే ఆశించేది నిన్నే  ఆరాధించేది నిన్నే  నామనసు ఏరీ కోరీ చేరిందీ నిన్నే  నా వయసూ వరదై పారి తాకిందీ నిన్నే  కోరింది కోవెల నిన్నే  రా అంది కోయల నిన్నే  జాబిల్లి ఆ మధుమల్లి జతగా ఉన్నా  నామనసు ఏరీ కోరీ చేరిందీ నిన్నే  నా వయసూ వరదై పారి తాకిందీ నిన్నే  నిన్నే నిన్నే నిన్నే ...... నిన్నే నిన్నే నిన్నే ...... నా కన్నులు వెతికెను నిన్నే  నా పెదవులు పలికెను నిన్నే  చూస్తున్న ప్రతి నవ్వుల్లో పరవశమై నిన్నే  నా కౌగిలి అడిగెను నిన్నే  వేసే ప్రతి అడుగున నిన్నే  కలగన్నా పగలు రెయి కలవరమై నిన్నే  నే శ్వాసిస్తున్నది నిన్నే  అన్వేషిస్తున్నది నిన్నే  నే సాదిస్తున్నది నిన్నే  పరిశోధిస్తున్నది నిన్నే  నాతో నువ్వు లేని క్షణం అది నేడైన నువ్వే  నామనసు ఏరీ కోరీ చేరిందీ నిన్నే  నా వయసూ వరదై పారి తాకిందీ నిన్నే  నిన్నే నిన్నే నిన్నే

Atu Nuvve Itu Nuvve Song Lyrics

Image
Powered by telugulosongs Video Portal for Business solution. కరెంట్ అటు నువ్వే ఇటు నువ్వే కరెంట్ అటు నువ్వే ఇటు నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు  చూస్తే అటు నువ్వే ఎటు వెల్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైన  పెదవులైన  ప్రతి మాట నువ్వే అపుడో  ఇపుడో ఎపుడైనా నా చిరునవ్వే నీ వలనా తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేన గుర్తుకురాన క్షనమైనా ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే రంగూ రూపమంటు లేనే లేనిదీప్రేమా చుట్టూ శూన్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ తేడా చూపేదీప్రేమ  నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తోతుంది కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా  ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావుగా  యద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై  నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు  చూస్తే అటు నువ్వే ఎటు వెల్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైన  పెదవులైన  ప్రతి మాట నువ్వే నాకే తెలియకుండా నాలో నిన్

Druva Song Lyrics

Image
... Powered by Cincopa Video Portal for Business solution. New Gallery 2016/11/9 DRUVA CHOOSA CHOOSA SONG Movie :Dhruva Lyricist : Chandrabose Singer's : Padmalatha, Sniggy Music Director : Hiphop Tamizha చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే  కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని   అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో  అందించనా హృదయము ఆ హృదయముకే  ...  చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే  కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని   అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో  అందించనా హృదయము ఆ హృదయముకే  ...  నా మాటలన్నీ నీ  పేరుతోనే నిండాలి తియ్యగా ...  నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలి హాయిగా  ఊపిరల్లే నీకు తోడుగా ఉండాలి అన్న చిన్న కోరిక .. చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే  కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని   అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో  అందించనా హృదయము ఆ హృదయముకే  ...  చూసా చూసా.... కలిసా కలిసా... మాట్లాడే ఒక్కటి చిందులేసె ఒక్కటి  మాట్లాడే ఒక్కటి మనం మరొక్కటి చిందులేసి ఒక్కటి స్తిరంగా ఒక్కటి ఇంకోసారి ఒ

Tuneega Tuniga Song Lyrics

Image
... Powered by Cincopa Video Portal for Business solution. New Gallery 2016/11/7 Movie : Manasantha nuvve Singers : Sujatha , Sajneev Lyrics : sirivennela Musi : R.P Patnayak తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా   దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా  ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా  ఇంకా నా చాలింకా ఇంతేగా నీ రెక్కా  ఎగిరేను  ఎప్పటికైనా ఆకాశం దాకా  తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా  దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా  వదిలేయకు సీతాకోక చిలకలుగా  వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క  సూర్యున్ని కరిగిస్తాగా చినుకులుగా  సూర్యుని వేడి నీతో ఆడి  చందమామ అయిపోయాడుగా తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా  ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళి తిరిగొచ్చి  దారిని ఎపుడూ మరిచిపోవేరా  ఓ సారి అటువైపు వెళుతుంది మల్లి ఇటు వైపు వస్తుంది  ఈ రైలుకి సొంతూరు ఎదో  గుర్తు రాదేరా  కూ కూ  బండి ఆ ఊరుంది  ఉండి పోవే మాతొపాటిగా  తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని

Nenu local Movie songs Lyrics

Image
song : Nenu Enti Movie : Nenu Local Lyrics : Chandrabose Singer : Sagar Music : Devi Sri Prasad హేయ్ బి ఎ పాసైనా  అరేయ్ ఎమ్ ఎ పాసైన  బి టెక్ పాసైన  మరి ఎమ్ టెక్ పాసైన  కంగ్రాట్స్ అయ్యో సూపర్ భయ్యో అనడం మానేసి  మనకే తెలియని ఫ్యూచర్ గురించి  ఫూలిష్ ప్రశ్నఎంటి  నెక్స్ట్ ఏంటి ?ఈ  గోలేంటి ?  ఇంట్లో నన్నైనా వంటింట్లో అమ్మైనా  పేపర్ బాయ్ అయినా  ఫేసుబుక్లో ఫ్రెండ్ అయినా  పరీక్షలన్నీ చించేసావని  ప్రైసింగ్ మానేసి  వచ్చిన మార్కులు మరిచేలా  ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి ?    నెక్స్ట్ ఏంటి ? ఈ గోలేంటి ? కోదాడ తరువాత బెజవాడ వస్తుందంట  ఈ కోర్స్ పూర్తయ్యాక  నెక్స్ట్ ఏంటో ఎంచెబుతాం  ఇంటర్వెల్ తరువాత క్లైమాక్సే ఊహించేస్తాం  ఇంజనీరింగ్ అయిపోయాక  నెక్స్ట్ ఏంటి ఎట్టా ఊహిస్తాం  బల్బ్ ని చేసే టైంలో  ఆడిసన్ గారిని కలిసేసి  నెక్స్ట్ ఎంటంటే పారి పోదా  బల్బ్ ని వదిలేసి  అరేయ్ అంతటోళ్ళకే  ఆన్సర్ తెలియని ప్రశ్నలు తెచ్చేసి  ఇట్టా మా మీద రుద్దేస్తే  మా బ్రతుకుల గతేమిటి  నెక్స్ట్ ఏంటి ? ఈ గోలేంటి ? ప్యారులో పడిపోయాక  బ్రేకప్ప