Nenu local Movie songs Lyrics



song : Nenu Enti
Movie : Nenu Local
Lyrics : Chandrabose
Singer : Sagar
Music : Devi Sri Prasad

హేయ్ బి ఎ పాసైనా 
అరేయ్ ఎమ్ ఎ పాసైన 
బి టెక్ పాసైన 
మరి ఎమ్ టెక్ పాసైన 

కంగ్రాట్స్ అయ్యో సూపర్ భయ్యో అనడం మానేసి 
మనకే తెలియని ఫ్యూచర్ గురించి 
ఫూలిష్ ప్రశ్నఎంటి 
నెక్స్ట్ ఏంటి ?ఈ  గోలేంటి ?

 ఇంట్లో నన్నైనా వంటింట్లో అమ్మైనా 
పేపర్ బాయ్ అయినా 
ఫేసుబుక్లో ఫ్రెండ్ అయినా 
పరీక్షలన్నీ చించేసావని 
ప్రైసింగ్ మానేసి 
వచ్చిన మార్కులు మరిచేలా 

ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి ?   
నెక్స్ట్ ఏంటి ? ఈ గోలేంటి ?

కోదాడ తరువాత బెజవాడ వస్తుందంట 
ఈ కోర్స్ పూర్తయ్యాక 
నెక్స్ట్ ఏంటో ఎంచెబుతాం 
ఇంటర్వెల్ తరువాత క్లైమాక్సే ఊహించేస్తాం 
ఇంజనీరింగ్ అయిపోయాక 
నెక్స్ట్ ఏంటి ఎట్టా ఊహిస్తాం 

బల్బ్ ని చేసే టైంలో 
ఆడిసన్ గారిని కలిసేసి 
నెక్స్ట్ ఎంటంటే పారి పోదా 
బల్బ్ ని వదిలేసి 

అరేయ్ అంతటోళ్ళకే 
ఆన్సర్ తెలియని ప్రశ్నలు తెచ్చేసి 
ఇట్టా మా మీద రుద్దేస్తే 
మా బ్రతుకుల గతేమిటి 
నెక్స్ట్ ఏంటి ? ఈ గోలేంటి ?

ప్యారులో పడిపోయాక 
బ్రేకప్పో పెళ్ళో కాయం 
ఈ పట్టా చేపట్టాక 
నెక్స్ట్ ఏంటో ఎం అంటాం 

సిల్వర్ మెడల్ వచ్చాక 
గోల్డ్ మెడల్ ఆశిస్తుంటాం 
ఈ డిగ్రీ దొరికేశాక 
నెక్స్ట్ ఏంటని చెప్పడం ఎవడి తరం 

బ్రాండెడ్ బట్టల కోసం 
డబ్బులు ఇవ్వాలా ఏంటి?
బీరు బిరియానికై 
చిల్లర కావాలా ఏంటి?

ఇట్టా పనికొచ్చేటి  ప్రశ్నలు 
అస్సలు అడగరు మీరేంటి 
 పైగా నెక్స్ట్ ఏఁటంటూ 
చెయ్యని తప్పుకు మాకీ శిక్షేమ్టి 

నెక్స్ట్ ఏంటి ? అంటా 
ఈ గోలేంటి ?మంటా
నెక్స్ట్ ఏంటి ? హేయ్ నెక్స్ట్ ఏంటి ? అబ్బాహ్ !!!
***** 



Song: Arere Yekada
Movie: Nenu Local
Starring: Nani, Keerthi Suresh
Music: Devi Sri Prasad
Singers: Naresh Iyer, Manisha Earabathini
Lyrics: Srimani



అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ  నా ప్రాణం 
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం  

అరెరే ఎప్పుడు ఎప్పుడు 
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం 
ఈ ప్రశ్నకు బదులేగా  ఈ నిమిషం 
మాటల్లే  మరిచే సంతోషం 
పాటల్లే మారింది ప్రతి క్షణం 

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ నా ప్రాణం 
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం  

అరెరే ఎప్పుడు ఎప్పుడు 
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం  
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం 

నింగిలో ఆ చుక్కలన్నీ 
ఒక్కటిగా కలిపితే మన బొమ్మ కాదా 
ఓ దారిలో పువ్వులన్నీ 
జంటగా వేసిన మన అడుగులేగా 
మబ్బుల్లో ఓ ఓ ... చినుకులు మనమంటా 
మనమే చేరిటి ఏ చోటేదైనా  
ఐపోదా పూదోట 

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ  నా ప్రాణం 
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం  

అరెరే ఎప్పుడు ఎప్పుడు 
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం 
ఈ ప్రశ్నకు బదులేగా  ఈ నిమిషం 

ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే 
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా 
పెదవితో పెదవులకిముద్దే 
అడగడం తెలియని అలవాటు మార్చవా  
కాటుకనే దిద్ది వేలవుతా  
ఆ వేలే పట్టి ఈ  వేల 
నీ వెంట అడుగేస్తా 

ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ  నా ప్రాణం 
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం  

అరెరే ఎప్పుడు ఎప్పుడు 
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం 
ఈ ప్రశ్నకు బదులేగా  ఈ నిమిషం 
*****


Song : Disturb Chestha Ninnu
Movie : Nenu Local 
Starring : Nani,Keerthi suresh
Singer : Prudhvi Chandra
Music : Devi Sri Prasad
Lyrics : Srimani

డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ 
డిస్టర్బ్ చేస్తా నిన్ను 
నీకిష్టం ఇష్టం ఇష్టం  ఇష్టం 
అయ్యే వరకు నేను 

ఓసి ఓసి ఓసి ఓసి మల్లెపువ్వా 
తోసి తోసి నన్ను పక్కనేస్తావా 
తామరాకు మీద నీటి బొట్టు నువ్వా 
పట్టుకుంటే పట్టుమంటూ జారి పోతావ

ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవ 
చూసి చూసి పేస్ తిప్పుకెళ్తావ
ఫేక్ బుక్ లాగా నన్ను చూస్తావ
అంటుకుంటే సర్రుమంటు పారిపోతావ 

హేయ్ పిల్లా నీ కళ్ళను 
డిస్టర్బ్ చేసే రంగుల కాలాన్ని 
హేయ్ పిల్లా 
ఈ లోకం నుంచి చోరీ చేసైనా 
 హేయ్ పిల్లా నీ మనసుని 
డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని 
 హేయ్ పిల్లా 
ఏ భాషలో ఉన్నా దోచేసైనా

డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ 
డిస్టర్బ్ చేస్తా నిన్ను 
నీకిష్టం ఇష్టం ఇష్టం  ఇష్టం 
అయ్యే వరకు నేను 

 హేయ్  డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ 
డిస్టర్బ్ చేస్తా నిన్ను 
నీకిష్టం ఇష్టం ఇష్టం  ఇష్టం 
అయ్యే వరకు నేను 

మార్నింగే వస్తే 
న్యూస్ పేపర్లా వస్తా 
ఓ షాకింగ్ న్యూస్ అవుతా 
నిన్ను డిస్టర్బ్ చేసేలా 
నువ్వు ఛానెల్సే పెడితే 
నీ స్క్రోలింగ్ లో వస్తా 
లవ్ మేసేజ్ ఐపోతా 
నిన్ను డిస్టర్బ్ చేసేలా  

హేయ్ పిల్లా నీ కళ్ళకు కట్టిన 
గంతలు మొత్తం విప్పేస్తా 
హేయ్ పిల్లా 
లవ్ లోని వింతలు నీకే చూపిస్తా 
హేయ్ పిల్లా నీ పెదవులు కుట్టిన  
సూదో ఏదో పట్టేస్తా 
హేయ్ పిల్లా 
నీ లోపలి మాటల శబ్దం వింటా 

డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ 
డిస్టర్బ్ చేస్తా నిన్ను 
నీకిష్టం ఇష్టం ఇష్టం  ఇష్టం 
అయ్యే వరకు నేను 

హేయ్  డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ 
డిస్టర్బ్ చేస్తా నిన్ను 
నీకిష్టం ఇష్టం ఇష్టం  ఇష్టం 
అయ్యే వరకు నేను 

హేయ్ రాముడ్నే సీతే 
ఏ డిస్టర్బ్ చెయ్యకపోతే 
అర్రే పదిమంది మెచ్చే 
రామాయణముంటుందా 
కృష్ణుడినే రాధే 
ఏ డిస్టర్బ్ చెయ్యకపోతే 
ఈ లవ్ స్టోరీ భాదే 
మన లైఫ్ ను చుట్టేదా 

హేయ్ పిల్లా నీ ట్రాక్ ఏదైనా 
నా రూట్ లోకి వచ్చేలా 
హేయ్ పిల్లా లవ్ ఫైట్ కి నువ్వే టేక్ ఆఫ్ ఇచ్చేలా 
హేయ్ పిల్లా నా  గ్రేట్ లవర్ లేడనిపించేలా 
హేయ్  పిల్లా నా కోసం నువ్వే పడి చచ్చేలా 

డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ 
డిస్టర్బ్ చేస్తా నిన్ను 
నీకిష్టం ఇష్టం ఇష్టం  ఇష్టం 
అయ్యే వరకు నేను 

హేయ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ 
డిస్టర్బ్ చేస్తా నిన్ను 
నీకిష్టం ఇష్టం ఇష్టం  ఇష్టం 
అయ్యే వరకు నేను 
*****


SONG : CHAMPESAVE NANNU
MOVIE : NENU LOCAL
LYRICS : SRIMANI
SINGER : KAPIL , SAMEERA BHARADWAJ
MUSIC : DEVI SRI PRASAD

ABCD  లెటర్స్ అన్ని రాసి 
LOVE ని మాత్రం రౌండ్ చేసి 
చంపేశావే నన్ను చంపేశావే నన్ను

1234 నంబర్స్ అన్ని తీసి 
143 లే రంగుల్లో ముంచేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను 

రెండే రెండు పెదవులలోని మౌనం చెరిపేసి 
మూడే ముక్కల్లో చెప్పేసాగా నువ్వే నచ్చేసి 
నా మనసుని మొత్తం ఊరించేసి 
రేపటిదాకా నన్నే ఆపేసి 

చంపేశావే నన్ను 
నింపేసావె  నాలో నిన్ను 
చంపేశావే నన్ను 
నింపేసావె  నాలో నిన్ను

నిమిషానికోసారి 
కిటికీలు తెరిచేస్తూ 
సన్ లైట్ కోసం నైట్ తోటి 
ఫైట్ చేస్తున్నా 

తెగ గోర్లు కొరికేస్తూ 
తలగల్లు నలిపేస్తూ 
తెల్లారదేంటని చందమామను 
తిట్టిపోస్తున్న 

చిన్న ముల్లును ఏకంగా 
వేలితో తిప్పేసేలా 
అర్ధరాత్రి  నిద్ర చెరిపేలా 

చంపేశావే నన్ను 
నింపేసావె  నాలో నిన్ను 
చంపేశావే నన్ను 
నింపేసావె  నాలో నిన్ను

లేవంగా నీతోటి ఏ పార్క్ ఎల్లలో 
ఏ పిక్చర్ ఏ చూడాలో 
అంటు స్కెచ్లేస్తున్న 
డే ఎండ్ నీకెట్టా సెండ్ అఫ్ ఇవ్వాలో 
ఏ ముద్దుతో గుడ్ నైట్ 
చెప్పాలో  ఊహిస్తున్నా 

చేతిలోన చెయ్యేసి 
దూరమంతా చెడిపేసి 
రోజుకోసం ప్రాణం ఇచ్చేలా 

చంపేశావే నన్ను 
నింపేసావె నాలో నిన్ను 
చంపేశావే నన్ను 
నింపేసావె నాలో నిన్ను
  *****


Song : Side Please 
Movie : Nenu Local
Singer : Javid Ali
Music : Devi Sri Prasad
Lyrics : Srimani

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
లోకల్ బాయ్స్ హియర్ 
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
యు డోంట్ కం నియర్ 

కుర్రోలంటే లవ్ చెయ్యాలి 
పెద్దోళ్లంటే సైడ్ ఇవ్వాలి 
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్

లవర్ లవ్వే ఓకే చేస్తే 
క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి 
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 

జనకు జనకు జనకు జనకు 
జజ్జనక ఆడబోయే ఆట కింక 
సైడ్ ఇవ్వాలి 
జనకు జనకు జనకు జనకు 
జజ్జనక గెలవబోయే మ్యాచ్ కింక 
సైడ్ ఇవ్వాలి 

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local 
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
Local Boys Here..... 


హేయ్ పెళ్ళే చేస్తాడు 
పిల్లికి ఇష్టం లేకున్నా 
వెళ్లి చూసాడు 
పాపకి స్మైలే లేదన్నా  
నచ్చిన వాడుంటే 
అన్నీ ఇచ్చే వాడన్న 
అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా 

పాతికేళ్ళు పెంచుకున్న 
ఆడపిల్ల ప్రేమిస్తే 
పంతమొదిలి సొంతవాళ్ళు 
సైడ్ ఇవ్వాలి 
అమ్మ ఒడి నాన్న ఒడి 
గొడవపడి వదిలొస్తే 
జంటలకు కంట తడి 
సైడ్ ఇవ్వాలి ... 

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
లోకల్ బాయ్స్ హియర్  ర్ ర్ .... 

హేయ్ ప్రేమ పెళ్లంటే 
కానీ కట్నం అక్కర్లే 
వెండి పళ్లెంలో కాళ్ళే కడగనక్కర్లే 
ఎక్కువ తక్కువలే అని ఈగోలక్కర్లే 
ఏడు తరాల ఎంక్విరీలూ అక్కర్లే 

వెయ్యి నోటు పింకు నోటు 
వస్తుంటాయ్ పోతుంటాయ్ 
వంద నోట్లు పర్మినెంట్
సైడ్ ఇవ్వాలి 
లవ్ లోన ఉన్నవాడు 
లైఫ్ లెక్క చేయడంట 
చచ్చినట్టు ఎవ్వడైన సైడ్ ఇవ్వాలే  

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
We Are The Local
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ 
లోకల్ బాయ్స్ హియర్ .... 
***** 

Comments

Popular posts from this blog

GUNNA GUNNA MAMIDI SONG LYRICS

kadha vintava prema kadha okatundi song lyrics

Edo Priya Ragam Vintunna Song Lyrics