Pothe Poni Pora Song Lyrics
...
Movie : current theega
పోతే పోనీ పోరా...
ఈ ప్రేమలఇలలో గెలిచినదెవరు రా
పోతే పోనీ పోరా...
పొతే
పోనీ
ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు
అరె ఎవ్వడైనా ఉన్నాడా ఈ ప్యార్ లో హ్యాపీ అయినోడు
అరె ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు
అరె ఎవ్వడైనా ఉన్నాడా ఈ ప్యార్ లో హ్యాపీ అయినోడు
హేయ్ తాతల నుంచి ఇప్పడిదాక లవ్ కు ఎండే త్రాగేది
సీరియస్ గా ప్రేమించామ అయిపోతాం రా కామెడీ
ఈ ప్రేమా దోమా లేదురా మామా
గుండెను ఖైమా కొడతారు మామా
ఇప్పుటి నుంచి లవ్ అనే మాటను
బ్యానే చేయ్యరో .......
హేయ్ దేవదాసు అవ్వకు బాసు
మజ్ను లాగా మారకు బాసు
ఈ కాదల్ బాదల్ ఏది వద్దు
తియ్యారా మామా మందు గ్లాసూ
అరె ఇష్క్ లేదు .... లేదురా బాసు
రిస్కు లేదు ... లేదురా బాసు
ఈ దిల్ ప్రేమ మిక్సింగ్ కన్నా
క్వార్టర్ వాటర్ మిక్సింగ్ మిన్న
పోనీ
పోనీ
పోనీ
పోనీ
పోనీ
పోరి చూపు సోకిందంటే
సావు డొప్పు మోగినట్టే
స్మైల్ గాని ఇచ్చిందంటే
సునామీలో స్విమ్ చేసినట్టే
టచ్ తోనే పిచ్చేక్కేంచి
హాచ్ కుక్కలాగా తిప్పి
కంటి నిద్ర చంపేస్తుంది
ఊహల్లోకి నెట్టేస్తుంది
లవ్ యు గాని చెప్పిందంటే
నరకంలోకి ఫ్రీ ఎంట్రీ మామా
ఈ ఆడపిల్లలు అగ్గిపుల్లలు
కాల్చేస్తారు రో .......
హేయ్ దేవదాసు అవ్వకు బాసు
మజ్ను లాగా మారకు బాసు
ఈ కాదల్ బాదల్ ఏది వద్దు
తియ్యారా మామా మందు గ్లాసూ
అరె ఇష్క్ లేదు .... లేదురా బాసు
రిస్కు లేదు ... లేదురా బాసు
ఈ దిల్ ప్రేమ మిక్సింగ్ కన్నా
క్వార్టర్ వాటర్ మిక్సింగ్ మిన్న
ఓ దేవదా ..
ఓ పార్వతి...
లైఫ్ స్టైల్ మార్చేయాలి
సొంత ఇగో పాతేయాలీ
తొక్కలోని లవర్ కోసం
ఫ్రెండ్స్ కి దూరం అయిపోవాలి
పిల్ల జోలికి వేళ్ళకు నాన్నా
సంక నాకి పోతావ్ కన్నా
పెద్దవాళ్ళు ఎంత చెప్పిన
వినడు మనసు బలుపు ఎక్కి
రంగులన్నీ చెదిరి పోయి
చిమ్మా చీకటి వస్తది మామా
ఈ లవ్ కాన్సర్ బాయ్స్ హార్ట్ ను
తినేస్తోందిరో ....
హేయ్ దేవదాసు అవ్వకు బాసు
మజ్ను లాగా మారకు బాసు
ఈ కాదల్ బాదల్ ఏది వద్దు
తియ్యారా మామా మందు గ్లాసూ
అరె ఇష్క్ లేదు .... లేదురా బాసు
రిస్కు లేదు ... లేదురా బాసు
ఈ దిల్ ప్రేమ మిక్సింగ్ కన్నా
క్వార్టర్ వాటర్ మిక్సింగ్ మిన్న
ఓ పార్వతి ..
*****
Super song
ReplyDelete