GUNNA GUNNA MAMIDI SONG LYRICS
\\\TELANGANA FOLK SONG///
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ
జల్దీగా నువ్వు రావే సంధ్యా మనము కలుసుకునే చోటుకి
రోజు ఆదడుకునే ఆటకి
గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ
గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ
రావాలనే ఉంది బావా మనము కలుసుకునే చోటుకి
రోజు ఆదడుకునే ఆటకి
జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
అరె జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ
అటు తాటికాయ చెట్టు కింద తాకులాట
ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట
అటు తాటికాయ చెట్టు కింద తాకులాట
ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట
అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట
అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట
అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట
అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట
జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ
అటు చేమంతి చెట్టు కింద చెంచులాట
ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట
అటు చేమంతి చెట్టు కింద చెంచులాట
ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట
సిరిమల్లె చెట్టు కింద సింగులాట
దుప్పట్లొ దూరినాక తొక్కులాట
సిరిమల్లె చెట్టు కింద సింగులాట
దుప్పట్లొ దూరినాక తొక్కులాట
జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
అటు కొత్తబాయ గిరుకంతా ఉరుకులాట
ఇటు బుడమకాయ చెట్టు కింద బొమ్మలాట
అటు కొత్తబాయ గిరుకంతా ఉరుకులాట
ఇటు బుడమకాయ చెట్టు కింద బొమ్మలాట
పుచ్చకాయ చెట్టు కింద పునుకులాట
కోడి కూసెవేళదాక కొంగులాట
జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ
జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
జీడిగింజలో చిల్లాటలో
అరె పత్తిగింజలో పల్లాటలో
*****
*****
Nice song very I used to listen
ReplyDelete