Druva Song Lyrics
...
Movie :Dhruva
Lyricist : Chandrabose
Singer's : Padmalatha, Sniggy
Music Director : Hiphop Tamizha
చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే ...
చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే ...
నా మాటలన్నీ నీ పేరుతోనే నిండాలి తియ్యగా ...
నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలి హాయిగా
ఊపిరల్లే నీకు తోడుగా ఉండాలి అన్న చిన్న కోరిక ..
చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే ...
చూసా చూసా.... కలిసా కలిసా...
మాట్లాడే ఒక్కటి చిందులేసె ఒక్కటి
మాట్లాడే ఒక్కటి మనం మరొక్కటి
చిందులేసి ఒక్కటి స్తిరంగా ఒక్కటి
ఇంకోసారి ఒక్కటి స్తిరంగా ఒక్కటి
ప్రేమల్లే ఒక్కటి ప్రశ్నల్లే ఒక్కటి
చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే ...
*****
Comments
Post a Comment