Brahmostavam song lyrics




Song : Naidorintikada
Movie : Brahmotsavam
Starring : Mahesh Babu, Kajal Agarwal, Samantha Ruth Prabhu, Pranitha Subhash
Singers : Anjana Soumya & Ramya Behara
Lyrics : Traditional
Music : Mickey J Meyer


 నాయుడోల్లిటికాడ నల్లతుమ్మ చెట్టుకాడా 
అబ్బ ఎంత వింతగున్నవే పిల్లా 

 నాయుడోల్లిటికాడ నల్లతుమ్మ చెట్టుకాడా 
నాలుగు కోళ్లు ఇచ్చాడే నాయుడు 
అబ్బా గుండె జల్లు అందే పిన్నీ 

కరనం గారి ఇంటికాడ 
కారు ముంగు చెట్టుకాడ 
కాముడెం అన్నడే పిల్లా 
ఓహో కాముడెం అన్నడే పిల్లా 

కరనం గారి ఇంటికాడ 
కారు ముంగు చెట్టుకాడ 
కాసులపేరు ఇస్తానన్నాడమ్మా 
ఓహో కాసులపేరు ఇస్తానన్నాడమ్మా

మున్సూబ్ గారి ఇంటికాడ 
ముందర దర్వాజుకాడ
అతడేమన్నాడే పిల్లా 
ఓహో   అతడేమన్నాడే పిల్లా 

మున్సూబ్ గారి ఇంటికాడ 
ముందర దర్వాజుకాడ
ముక్కు పుడకలు  ఇస్తానన్నాడమ్మా
ముక్కు పుడకలు  ఇస్తానన్నాడమ్మా

ముంతనంత కోపు మీద 
ముద్ద చేమంతి పూలు 
ఏ రాజు పెట్టాడే పిల్లా 
అబ్బా ఎంత చక్కగున్నావే పిల్లా 

చేమంతి పువ్వులు చెంగులోనా తానేటి 
కోరి కోరి పిలిచాడే నాయుడు 
అబ్బా గుండె దడ ధడి ఆడే పిన్నీ 

కాసులపేరు ఏసుకొని 
కాలువగట్టు వెలుతుంటే 
పాని పట్టు పట్టాడే నాయుడు 
అబ్బా గుండె జల్లుమందే పిన్నీ 

మాయమ్మ తమ్ములు మాకు మేనా మామలు 
గుబ్బా గొడుగులవారు 
కిరు చేపలవారు 
చేతి కారాలవారు 
వారా కన్నులవారు 
వయ్యారి నడకవారు 
ఏతోవనున్నారో 

రవికేసుకో పమ్మిటేసుకో 
పంచాధిలో మంచమేసుకో 
వాకిట్లో దీపమెట్టుకో 
రాకపోతే కేకేసుకొ 
*****




Comments

Popular posts from this blog

GUNNA GUNNA MAMIDI SONG LYRICS

kadha vintava prema kadha okatundi song lyrics

Edo Priya Ragam Vintunna Song Lyrics