Janaki Weds Sriram Song Lyrics
MOVIE : JANAKI WEDS SRI RAM
రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వారంటా ఆఁ ఆఁ ఆఁ
ఈరోజే చెప్పమంటా ఆఁ ఆఁ ఆఁ
నీ రాజు ఎవ్వారంటా ఆఁ ఆఁ ఆఁ
ఈరోజే చెప్పమంటా ఆఁ ఆఁ ఆఁ
ఓ ఓ ఓ ఓ.... ఓ ఓ ఓ ఓ ....
ఏ ఏ ఏ ఏ... ఏ ఏ ఏ ఏ ....
అల్లరి పిల్లకు నేడు వెయ్యాలిక మెడలో తాడు
ముడివేసే పేరు గలమొనగాడు ఎవరే వాడు
చక్కని రాముడు ఈడు నీ వరసకు మొగుడవుతాడు
ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు ఈ పిరికోడు
ఆ కృష్ణుడి అంశనవీడే నీ కొరకే ఇల పుట్టాడే
గోపికలే వస్తే ఎక్కడికో పరిగెడతాడే
ఓ గడసరి పిల్లా నీ కడుపున కొడుకై పుడతానే
కూతురుగా పుట్టు నీ పేరే పెడతాలే
గొడవెందుకు భావతొ వెళతావా
పదభావా పాల కోవా
రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వారంటా ఆఁ ఆఁ ఆఁ
ఈరోజే చెప్పమంటా ఆఁ ఆఁ ఆఁ
చిటపట చినుకులు రాలి
అవి చివరకు ఎటు చేరాలి
సెలవేరే పారే దారుల్లో కొలువుండాలీ
ఓ ఓ ఓ ఓ ఓ ....
ఓ ఓ ఓ ఓ ఓ ....
నిండుగ నదులే వరుకే అవి చేరనిది ఏ ధరికే
కలకాలం కడలికి చేరంగా పరిగెడుతాయి
అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి
బతుకంతా ఒకటై ఇలా జత కావాలీ
మన బొమ్మల పెళ్ళి నువ్వే తాడలిని మెడలో కడతావా
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా
ఓ బావా ఒట్టే పెడుతున్నా
నేను కూడా ఒట్టేస్తున్నా
రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నా రాజు నువ్వేనంటా ఆఁ ఆఁ ఆఁ
ఈరోజే తెలిసిందంటా ఆఁ ఆఁ ఆఁ
నా రాజు నువ్వేనంటా ఆఁ ఆఁ ఆఁ
ఈరోజే తెలిసిందంటా ఆఁ ఆఁ ఆఁ
ఓ ఓ ఓ ఓ.... ఓ ఓ ఓ ఓ ....
ఏ ఏ ఏ ఏ... ఏ ఏ ఏ ఏ ....
*****
nice song
ReplyDeletehttp://www.lyricsintelugu.in