Nirmala Convent song Lyrics
నిర్మలా కాన్వెoట్ మూవీ సాంగ్స్ లిరిక్స్
SINGERS : SRIKANTH,DHAMINI
LYRICKS : ANANTHA SRIRAM
MUSIC DIRECTOR : ROSHAN SALURI
DIRECTOR : G.N.K RAO
STARRING : NAGARJUNA,SHRIYA SHARMA,ROSHAN
*****
ఒక్కోసారి ఓ ముద్దు
ఒక చోట ఓ ముద్దు
ఒక లాగ ఓ ముద్దు
సరే ఇవ్వవా ... ఓ ఓ ఓ
సరే ఇవ్వవా ... ఓ ఓ ఓ
సరే ఇవ్వవా ... ఓ ఓ ఓ
నీలి కంటి ఫై పెట్టే ముద్దు
నీలామ్ దాని అర్ధం
నా కలల రానివి నీవే అని
చెప్పడం ... ఆహా...
ఓ ...
ఎర్రపెదవి ఫై
పెట్టేముద్దు పగడం
దాని అర్ధం
నీ ప్రేమించేది
నిన్నే అని చెప్పడం
.... అచ్చా ...
పాల బుగ్గ ఫై
ముద్దే
మంచి ముత్యం
అన్నీ పాలుపంచు కుంచుకుంటానని
అర్ధం
కెంపులా మారింది ముద్దు
నీ నుదిటిపై నా...
నీ గెలుపుని
నా గెలుపుని
అనుకోమనేన
సరే ఇవ్వవా ... ఓ ఓ ఓ
సరే ఇవ్వవా ... ఓ ఓ ఓ
లేత చేతి ఫై
పెట్టే ముద్దు వజ్రం
దాని అర్ధం
నీ చేతిని నేనెప్పుడు
వదలనని చెప్పడం
ముద్దుకో అర్థాన్ని ఇలా చెపుతుంది .. ప్రాయం
ప్రతి ముద్దుకో రత్నానిలా ఇస్తుంది... ప్రాణం ...హో...
చిట్టి నడుము ఫై పెట్టే ముద్దు
పచ్చ దాని అర్ధం
నీ చిలిపి మనుసిక
నాది అని అర్ధం
... అవునా ...
ముక్కు పక్కన ముద్దే వైదూర్యమ్
నా శ్వాసలోన కలిసి పొమ్మని అర్ధం
సరే ఇవ్వవా ... ఓ ఓ ఓ
సరే ఇవ్వవా ... ఓ ఓ ఓ
*****
SONG 2
Music : Roshan Salur
Singer : Akkineni Nagarjuna
Lyrics : Ananth Sriram
Year : 2016
Kotha Kotha Bhasha Lyrics
SONG 2
Music : Roshan Salur
Singer : Akkineni Nagarjuna
Lyrics : Ananth Sriram
Year : 2016
Kotha Kotha Bhasha Lyrics
కొత్త కొత్త బాషా కొత్త ప్రేమ బాష
నీకు నాకు మద్యా ఓ హొ హో ....
అక్షరాలు లేవు డిక్షనరీలు లేవు
గ్రామరైనా లేదే ఓ .. హొ .. హో ..
నీ నా కన్నుల్లోన నీ నా నవ్వుల్లోన
మౌనం మ్రోగించే బాషా Lemme lemme say
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo Oo..
Hey I Love You
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo Oo..
Hey I Love You
హో .... పిచ్చి పిచ్చి బాషా అచ్చమైన బాష
అచ్చువేయలేమే ఓ హొ హో ....
ఆశలెన్ని ఉన్న కోరికెంత ఉన్న
చేరవేయగలదే ఓ హొ హో ....
Lemme lemme say
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo oo..
( Love You )
Hey I Love You..
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo oo..
Hey I Love You…..
హే ముద్దు ముద్దు బాషా ముచ్చటైన బాష
ముందుకెళ్లమందే హో హో .....
దూరమైనకొద్దీ దగ్గరఅవుతువుంది
దారి చూపుతుంది ఓహో హో ....
నీ నా గుండెల్లోనా నీ నా ప్రాణంలోనా
పొంగే ప్రాయాల బాషా
Lemme lemme say
NU Need You Oo
FU Feel You Oo
LU Love You Oo
( Love You )
Hey I Love You
NU Need You Oo
FU Feel You Oo
LU Love You Oo
Hey I Love You
*****
Comments
Post a Comment