Khaidi No 150 Song Lyrics




Song : Ammudu Lets Do Kummudu
Singer : Devi Sri Prasad ,  Raina Reddy
Music : Devi Sri Prasad
Lyrics : Devi Sri Prasad


ఎర్ర చొక్కానే నీకోసం వేశాను 
సర్రు మంటూ ఫారెన్ సెంటు కొట్టాను 
గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను 
కళ్లజోడెట్టి నీకోసం వచ్చాను 
అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు 

ఎర్ర చీరేమో ఈరోజే కొన్నాను 
నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను 
వాలు జల్లోన మందారం పెట్ట్టాను 
కన్నె వళ్లంతా సింగారం చుట్టాను 
పిల్లడు లెట్స్ డు కుమ్ముడు 

ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా 
భళే మస్తున్నదే నీ అందం మల్లె తీగ 

డిస్కోవరీ ఛానెల్లో చేసింగ్ లాగా 
ఆలా ఫై పైకి దూకేయకు సింహం లాగా 
అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు 


మండే ఎండలో ఐస్ క్రీమ్ బండిలా 
కూల్ అండ్ క్యూట్ గా ఉందే అందం 
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టంట్ గన్లా 
చూపుల గుళ్ళతో తీసావే ప్రాణం 

హాటుగా ఘాటుగా ఉండే  నీ హిప్ అని 
నాటుగా చాటుగా పట్టేయనా 
రఫ్ గా టఫ్ గా ఉండే  నీ చేతితో 
నువ్వు తాకితే నేను పాతైపోనా 

అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు 
తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు 

సారీ కట్టిన సల్వారె చుట్టినా 
అల్లడిస్తుందే నీ అవుట్ లైను 

లారీ గుద్దినా ల్యాండ్ మినీ పేలినా 
నీతో పోలిస్తే నథింగ్ జానూ 

ఏ స్టెపులే స్టెప్పులు నీతో వెయ్యాలని 
ఇప్పుడే కట్టైన కొత్త టూనే 

నిప్పుల ఉన్న నీ వైల్డ్ రొమాన్స్ కి 
లిప్పులో దాచయినా రెడ్ వైనే 

అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు 

yo guys... this is not a mass song 
This is BOSS song!!!!

అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు 
******



MUSIC : DEVI SRI PRASAD
SINGER : JASPREET JASZ
LYRICS : SRIMANI
DIRECTOR : V V VINAYAK


సన్నా జాజిల పుట్టేసిందిరో 
మల్లె తీగలా చుట్టేసిందిరో 
తేనేతీగలా కుట్టేసిందిరో 
సుందరి ఈ సుందరి 

అందం తాడుతో కట్టేసిందిరో 
మత్తు మందునే పెట్టేసిందిరో 
కొత్త దారిలో నెట్టేసిందిరో 
సుందరి ఈ సుందరి 

సోకే కుక్కినాదిరో 
నాజుకే మెక్కినాదిరో
దీన్నే చెక్కినోడికి 
వరల్డ్ బ్యాంకు నుంచి 
బ్లాంక్ చెక్కు ఇవ్వరో 

కోకె కట్టినాదిరో
గుండె కేకే పెట్టినాదిరో  
 లైక్ ఎ  కొట్టినానురో 
లవ్ బండి తీసి 
ట్రాక్ మీద పెట్టినానురో 

సన్నా జాజిల పుట్టేసిందిరో 
మల్లె తీగలా చుట్టేసిందిరో 
తేనేతీగలా కుట్టేసిందిరో 
సుందరి ఈ సుందరి 

అందం తాడుతో కట్టేసిందిరో 
మత్తు మందునే పెట్టేసిందిరో 
కొత్త దారిలో నెట్టేసిందిరో 
సుందరి ఈ సుందరి 

చాకోలెట్ చూపి పిల్లవాడిని 
క్యూట్ గా ఊరించునట్టుగా 
మాగ్నెట్ లాంటి ఒంపు సోంపుని 
చూపి నన్ను చంపెరో 
ఊపి ఊపిరార్పెరో 

ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని 
ఫుల్ గా బ్రైట్ చేసినట్టుగా 
మూన్లైట్ లాంటి కంటి చూపుతో 
నా హార్ట్ లైట్ వేసెరో 
మనసు వెయిట్ పెంచేరో 

తీసేయ్ రొమాన్స్ గేట్ ని 
ఇక తీసేయ్ ఆ సిగ్గు సేటుని 
రాసేయ్ నీ కాపీ రైట్స్ ని 
నా పేరు మీద ఫిక్స్ అని 
నువ్వు నేను మిక్స్ అని 

సన్నా జాజిల పుట్టేసిందిరో 
మల్లె తీగలా చుట్టేసిందిరో 
తేనేతీగలా కుట్టేసిందిరో 
సుందరి ఈ సుందరి 

అందం తాడుతో కట్టేసిందిరో 
మత్తు మందునే పెట్టేసిందిరో 
కొత్త దారిలో నెట్టేసిందిరో 
సుందరి ఈ సుందరి 

కీపర్ లేని టైం చూసి 
ఫుట్ బాల్ గోల్ కొట్టినట్టుగా 
కంట్రోల్ లేని టైం చూసి 
హిప్ నాకు చూపెరో 
హిప్నోటేజ్ చేసెరో 
రీఫిల్ ని లోడ్ చేసి 
టార్గెట్ ని కాల్చినట్టుగా 
లిప్స్టిక్ లో రెడ్ తీసి 
లవ్ సింబల్ వేసెరో 
బాణమేసి గుచ్చేరో 

రావే నా లెఫ్ట్ సైడ్ కీ 
నీకోసం తెరిచా గుండె కిటికీ 
పోదాం ఈ నైట్ ఫైట్ కీ 
ఓ హనీమూన్ స్పాట్ కి 
ఊటి లాంటి చోటికి 

సన్నా జాజిల పుట్టేసిందిరో 
మల్లె తీగలా చుట్టేసిందిరో 
తేనేతీగలా కుట్టేసిందిరో 
సుందరి ఈ సుందరి 

అందం తాడుతో కట్టేసిందిరో 
మత్తు మందునే పెట్టేసిందిరో 
కొత్త దారిలో నెట్టేసిందిరో 
సుందరి ఈ సుందరి 
*****

Comments

Popular posts from this blog

GUNNA GUNNA MAMIDI SONG LYRICS

kadha vintava prema kadha okatundi song lyrics

Edo Priya Ragam Vintunna Song Lyrics