Nenu Nuvvantu Verai Unna Song Lyrics
...
ALBUM : ORANGE
SINGER : NARESH IYER
నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకివేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా ఓ గర్ల్ .....
నువ్వే లేకుంటే నే నేమౌతానో
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒకసారి చూచి నే వలచానే నాకు వీడిపోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తా వేకంగా
నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని
అబద్దమే రుచించని అబ్బాయిని
ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చొడిని
పర్లేదు ఒప్పేసుకో సరేనని
ముసుగేసుకోదు ఏనాడు నా మనసు ఓ భామ
నన్ను నేనుగాను చూపిస్తూ కాదన్నా పోరాడే ఆ ప్రేమే నాదేలే ఓ....
ను నువ్వంటూ వేరై ఉన్నా
నాకివేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా ఓ గర్ల్ .....
నువ్వే లేకుంటే నే నేమౌతానో
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
తిలోత్తమ తిలోత్తమా ప్రతిక్షణం విరోధమా
ఇవాళ నా ప్రపంచమే నువ్వే జుమా
గ్రహాలకే వలేసిన దివి అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మాగోడ్ని చూడలేవమ్మా
ఒకనాటి తాజ్మహల్ ఐనా నా ముందు పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే ఓ..... .. ఓ.....
*****
Comments
Post a Comment