KUMARI 21F SONG LYRICS




ALBUM KUMARI 21F
STARRING RAJ TARUN & HEBAH PATEL
MUSIC : DEVI SRI PRASAD
SINGER : NARENDRA
LYRICS : RAMANJHANEYULU


హేయ్ బారుకెళ్తుంది పబ్బుకెళ్తుంది డాన్స్ చేస్తుంది 
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

షార్ట్ వేస్తుంది హాట్గుంటుంది దమ్ము కొడుతుంది 
చూయింగ్ గమ్ము వేస్తుంది 
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

హేయ్ వాట్సాప్ లో 8 ఓ CLOCK కి గుడ్ నైట్ అంది 
కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది 
SATURDAY నైట్ పార్టీ కి రమ్మంది 
ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది 
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

యో బాయ్ టెల్ మీ లవ్ చెయ్యాలా వద్దా 
EVERY BODY SAY NOW లవ్ చేయాలా వద్దా 

Come On ComeOn  Come On Put Your Hands Up
 లవ్ చేయాలా వద్దా 
Shake it Shake it Shake it Shake it Shake it Now
 లవ్ చేయాలా వద్దా 
హేయ్ లాంగ్ డ్రైవ్ అంటే లైక్ అంటుంది 
ఎవడి బైక్ ఐన మొగాడిలా కూర్చుంటుంది 
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

మిడ్ నైట్ దాటాక ఇంటికొస్తుంది 
డ్రాప్ చేసినవాడెవడైన ఫ్రెండ్ అంటుంది 
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

ఫేసుబుక్లో ఫ్రెండ్ లిస్ట్ 5K ఉంది 
ఆ లిస్ట్ లోన ఒక్కటైనా అమ్మాయి లేకుంది 
గంట కొక సెల్ఫీ అప్లోడ్ చేస్తూ ఉంది 
కామెంట్ పెట్టిన ప్రతి వాడికి స్మైలే ఇస్తుంది 

లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది 
ఫోన్ ఏమో ఆల్వేస్ బిజీగా ఉంటుంది 

లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

గుండెల్లో నేనే ఉన్ననంటుంది కానీ 
FB లో ప్రొఫైల్ పిక్ బన్నీదంటుంది 
లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)

లవ్ చేయాలా వద్దా (లవ్ చేయాలా వద్దా)
****




Comments

Popular posts from this blog

GUNNA GUNNA MAMIDI SONG LYRICS

kadha vintava prema kadha okatundi song lyrics

Edo Priya Ragam Vintunna Song Lyrics