kadha vintava prema kadha okatundi song lyrics
...
Song: Khatha Vintava
Album: Krrish (Telugu)
Singer(s): Sonu Nigam, Shreya Ghoshal
Music: Rajesh Roshan
Lyricst: Bhushan Dua
Music On : T-Series
Lyrics Requested by: OsenRaj
Lyrics Requested by: OsenRaj
కథవింటావా ప్రేమకథ ఒకటుంది
విన్నావంటే సరదాగా ఉంటుంది
కథవింటావా ప్రేమకథ ఒకటుంది
విన్నావంటే సరదాగా ఉంటుంది
ఆమె సన్నగా నవ్వింది
చూపు వెన్నెలై కురిసింది
ఇద్దరి మనసులలోన
ఎదో అల్లరీ సాగింధీ
కథవింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
ఆమె కన్నులలోన కైపు కదలాడనే
ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
ఆమె కన్నులలోన కైపు కదలాడనే
ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
కొంటె బాణాలతో గాయపరచదులే
తీయని మైకమే తనువు తాకిందిలే
తనువు తాకిందిలే
కథవింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
ఆమె సన్నగా నవ్వింది
చూపు వెన్నెలై కురిసింది
ఇద్దరి మనసులలోన
ఎదో అల్లరీ సాగింధీ
కథవింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
కొత్త కోరికలతో గుండె దడపుట్టేనే
ఏమిటో హాయిలే ఏ పని సాగదే
ఏదో అందామన్న మాట రాకున్నది
మనసులో రాగమై రవళించెనే
సాగేనే ఈ కథ
కథవింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
ఆమె సన్నగా నవ్వింది
చూపు వెన్నెలై కురిసింది
ఇద్దరి మనసులలోన
ఎదో అల్లరీ సాగింధీ
కథవింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
*****
Comments
Post a Comment