Tuneega Tuniga Song Lyrics
...
Movie : Manasantha nuvve
Singers : Sujatha , Sajneev
Lyrics : sirivennela
Musi : R.P Patnayak
తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకా నా చాలింకా ఇంతేగా నీ రెక్కా
ఎగిరేను ఎప్పటికైనా ఆకాశం దాకా
తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా
దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్ని కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుని వేడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా
తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా
ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళి తిరిగొచ్చి
దారిని ఎపుడూ మరిచిపోవేరా
ఓ సారి అటువైపు వెళుతుంది మల్లి ఇటు వైపు వస్తుంది
ఈ రైలుకి సొంతూరు ఎదో గుర్తు రాదేరా
కూ కూ బండి ఆ ఊరుంది
ఉండి పోవే మాతొపాటిగా
తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా
*****
Sujatha kadu singer usha garu
ReplyDelete