Gopikamma song lyrics...
Gopikamma Song Lyrics
Movie : Mukunda (2014)
Cast : Varun Tej, Pooja Hegde
Music : Micky J Meyar
Lyrics Writer: Sirivennela Sitaramasastri
Singer(s): Chitra
Cast : Varun Tej, Pooja Hegde
Music : Micky J Meyar
Lyrics Writer: Sirivennela Sitaramasastri
Singer(s): Chitra
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదరా..
గోపికమ్మ నిను వీడనీమ్మ మ్ంచు తెర..
విరిసిన పూమాలగా వెన్నుని ఎద వాలగా
తలుపుని లేపాలిగా బాలా
పరదాలే తీయక పరుపేదిగనీయకా
పవళంప ఇంతగా మీరా
కడవల్లో కవ్వళ్ళు సుడి తీస్తున్న వినక
గడపల్లో కిరణాలు లేలెమ్మని కదలక
కలికే ఈ కునుకేల తెల్ల వార వచెెనమ్మ
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదరా..
గోపికమ్మ నిను వీడనీమ్మ మ్ంచు తెర..
నీ కలలన్నీ కలలై రాతిరిలో కరగవని
నువు నమ్మేలా ఎదురగా నిలిచానే కన్యామని
నీకోసమని గగనమే భువి ఫైకి దిగి వచ్చెనని
ఆ రూపానన్ని చూపుతో అల్లుకుపో సౌదామని
జంకేల జాగేల సంకోచాల జవానీ
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లన గ్రోవి అయ్యి ప్రేమారా నవరాగాలై పాడనీ అంటూ
ఈ చిరుగాలి నిన్ను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మ చాల్ును ల్ేమ్మమ నీ నిదరా..
గోపికమ్మ నిను వీడనీమ్మ మ్ంచు తెర..
ఏదీ అల్లరి వనమాలి నను వీడే మనసున దయమాలి
ఈ నందకుమారుడు మురళి లోలుడు నా గోపాలుడు ఏడే ఏడే
లీలా క్రిష్ణ కొలిమిలో కమలముగా కన్నెమని
తనలో తృష్ణ తేనెల విందు ఇస్తానంటుంది
అల్లరికను దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అల్లరికను దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరికన్నా ముందుగా తనవెైపే రమ్మన్నది
విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
తారపడవమ్మ సుకుమారీ ఏ మాత్రం ఏమారక
వదిలావో వయ్యారి బ్రిందవిహారి దొరకడమ్మా
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదరా..
పికమ్మ నిను వీడనీమ్మ మ్ంచు తెర..
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదరా..
పికమ్మ నిను వీడనీమ్మ మ్ంచు తెర..
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదరా..
పికమ్మ నిను వీడనీమ్మ మ్ంచు తెర..
*****
Comments
Post a Comment