Emannavo Song Lyrics
...
మూవీ : నవ మన్మథుడు
సాంగ్ : ఏమ్మన్నావో
సింగర్ : శ్వేతామోహన్
లిరిక్స్ : రాకెండు మౌలి
ఏమ్మన్నావో ఏంవిన్నానో
కన్నులతో మాట్టాడే భాషే వేరు
ఏదో మాయ చేసావయ్యా
మనసులతో పాట్టాడే రాగం వేరు
చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే ఒక బాషే చేసే
గుచ్చే చూపుల్లోన అరవిచ్ఛే నవ్వుల్లోన
నచ్చే వేళల్లోనే మరు మల్లెల వాన
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే
రేపుల్లో మాపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ
చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది
చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు
సంపెంగ పూల ముద్దు చూపుతున్నది
ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా
నా నీడ రెండుగా తోచే కొత్తగా
నా కంటి పాపలే నీ జంట బొమ్మలే
మూసేటి రెప్పలే దాచే మెత్తగా
చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే ఒక బాషే చేసే
గుచ్చే చూపుల్లోన అరవిచ్ఛే నవ్వుల్లోన
నచ్చే వేళల్లోన మరు మల్లెల వాన
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే
ఏమ్మన్నావో ఏంవిన్నరో
కన్నులతో మాట్టాడే భాషే వేరు
ఏదో మాయ చేసావయ్యా
మనసులతో పాట్టాడే రాగం వేరు
*****
*****
Comments
Post a Comment