Pedave palikina matallona song Lyrics
Song: Pedhave Palikina
Album: Naani(2004)
Starring: Mahesh Babu, Ameesha Patel
Music: AR Rahman
Lyrics: Chandrabose
Singer: Unnikrishnan, Sadhana Sargam
Lyrics ReQuested by: Chinna Dore
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగు అమ్మ
పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగు అమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోన సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ
పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగు అమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోన సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ
మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మా
వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి అమ్మగా అవుతుండగా
జో లాలీ పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగు అమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోన సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ
పొత్తిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో వదిగె బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పెట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్లు సాకన చల్లగా చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసికూన
ముద్దులకన్నా జోజో
బంగారుకన్నా జోజో బజ్జో లాలీ జో
పలికే పదమే వెనక కనులారా నిద్దురపో
కలలోకి నేను చేరి
తదుపరి పంచుతాను ప్రేమ మాధురీ
ఎదిగీ ఎదగని ఓ పసికూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో
బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో
*****
Comments
Post a Comment