Atu Nuvve Itu Nuvve Song Lyrics


























అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు  చూస్తే అటు నువ్వే
ఎటు వెల్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైన  పెదవులైన  ప్రతి మాట నువ్వే
అపుడో  ఇపుడో ఎపుడైనా
నా చిరునవ్వే నీ వలనా
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే

పరిచయమంతా గతమేన గుర్తుకురాన క్షనమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే
రంగూ రూపమంటు లేనే లేనిదీప్రేమా
చుట్టూ శూన్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది

దూరం దగ్గరంటూ తేడా చూపేదీప్రేమ 
నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తోతుంది

కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా 
ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావుగా 
యద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై 
నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా


అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు  చూస్తే అటు నువ్వే
ఎటు వెల్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైన  పెదవులైన  ప్రతి మాట నువ్వే

నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే 
నేనే నువ్వయ్యేల ప్రేమ గుణమై ఎదిగావే 
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే 

ఇటుగా చూడనంటూ నన్నూ ఒంటరి చేసావే 
ఏకాంత వేళలో ఏకాంతి లేదు రా 
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటి ఇలా 
నీ తోడు లేనిదే మనసుండ లేదు రా 
 నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా


అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు  చూస్తే అటు నువ్వే
ఎటు వెల్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైన  పెదవులైన  ప్రతి మాట నువ్వే
*****

Comments

Popular posts from this blog

GUNNA GUNNA MAMIDI SONG LYRICS

kadha vintava prema kadha okatundi song lyrics

Edo Priya Ragam Vintunna Song Lyrics