Thauba Thauba song lyrics

Song: Tauba TaubaMovie: Sardaar Gabbar Singh (2016)
Starring: Pawan Kalyan, Kajal Agarwal
Singer: M.M Manasi, Nakaash Aziz
Lyrics: Ananth Sriram
Music: Devi Sri Prasad


హెయ్ తౌబ  తౌబ తౌబ తౌబా 
తౌబ  తౌబ తౌబ తౌబా 
తోడుగుంధి దిల్లు  రూబ
ఓవైపుగ తనొక్క స్టప్వేస్తే 
ఊరికే ఊరంత తిడుతారే 

ఆప్సరసలు ఇలాగ  చిందేస్తే 
దేవతలు శభాష్ అంటారే 
ఊర్వసి రంభ మీనక 
అంతా అచ్చమ్ నీ టైపే 

వాళ్ళకొరూల్ వెళ్ళకొరూల్ 
పెట్టమనడం తప్పుకాదా 


(తప్పు తప్పే పెద్ద తప్పే 
తప్పు తప్పే సుద్ద తప్పే)

దాన్ని నాట్యం దీన్ని మేళం 
అంటు  అనడం తప్పు కాధ

హెయ్ తౌబ  తౌబ తౌబ తౌబా 
బాటిల్ ఎత్తై  అంధి ధాబా 
మత్తులో మాజాలు చేస్తుంటే 
కుళ్లుతో గింజేసుకుంటారే 
స్వర్గలోకంలో జనమంతా 
సర్ అనే సరాని వేస్తారే 
ఇంద్రుడు అండ్ కంపనీ 
పగలు రాత్రి కొడతారే 

వాళ్ళకొరూల్ వెళ్ళకొరూల్ 
పెట్టమనడం తప్పుకాదా 


(తప్పు తప్పే పెద్ద తప్పే 
తప్పు తప్పే సుద్ద తప్పే)

హొయ్ వాడ్ని  కింగు నిన్ను బొంగు
అంటు అనడం తప్పు కాదా 

హెయ్ తౌబ  తౌబ తౌబ తౌబా 
పీక నట్ట  దాచకబ్బ
ఛెతిలొ పీకున్న ప్రతి  వాడ్ని 
చేతకానోడల్లే చూస్తారే 
తీసిపారేయవద్దు జూదాన్ని 
ధర్మరాజంతుడు ఆడాడే 
భారతం జూధం వల్లె
మలుపు  తిరిగి అధిరింధి


వాళ్ళకొరూల్ వెళ్ళకొరూల్ 
పెట్టమనడం తప్పుకాదా 

(తప్పు తప్పే పెద్ద తప్పే 
తప్పు తప్పే సుద్ద తప్పే)



ఛుక్కకైన ముక్కకైన
సంకెళ్లేస్తే తప్పుకాదా 
ఛుక్కకైన ముక్కకైన
ఇక్కడేస్తే  తప్పుకాదా 

ఇక్కడేస్తే  తప్పుకాదా 
తప్పు తప్పే సుద్ద తప్పే
*****

Comments

Popular posts from this blog

GUNNA GUNNA MAMIDI SONG LYRICS

kadha vintava prema kadha okatundi song lyrics

Edo Priya Ragam Vintunna Song Lyrics