NENU SAILAJA MOVIE SONG LYRICS

MOVIE: NENU SAILAJA
DIRECTOR : KISHORE TIRUMALA
MUSIC DIRECTOR : DEVISRI PRASAD
LYRICIST : BHASKAR BHATLA
SINGER : SAGAR

నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు 
బైక్ మీద రయ్ మన్న రూట్ మారలేదు 
నీకు నాకు ఫేవరేట్ స్పాట్ మారలేదు 
నువ్వెందుకు మారావే సైలాజ 

మనం కబుర్లాడుకున్న బీచ్ మారలేదు
మనవంక చూసి కుళ్లుకున్న బ్యాచ్ మారలేదు 
మనం ఎక్కి దిగిన రైల్ కోచ్ మారలేదు 
నువ్వెందుకు మారావే సైలాజ 

థియేటర్ లొ మనకార్నర్ సీట్ మారలేదు 
నీ మాటల్లో దాగిఉన్న స్వీట్ మారలేదు 
నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు 
నువ్వెందుకు మారావే సైలాజ  సైలాజ 

సైలాజ  సైలాజ సైలాజ  సైలాజ గుండెల్లో కొట్టవే డోలు బాజా 
సైలాజ  సైలాజ సైలాజ  సైలాజ నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ 

సైలాజ  సైలాజ సైలాజ  సైలాజ గుండెల్లో కొట్టవే డోలు బాజా 
సైలాజ  సైలాజ సైలాజ  సైలాజ నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ 

మా అమ్మ రోజు వేసి పెట్టె అట్టు మారలేదు 
మా నాన్నకు కోపమొస్తే తిట్టే తిట్టు మారలేదు 
నెలవారీ సామానుల లిస్ట్ మారలేదు 

నువ్వెందుకు మారావే సైలాజ

వీధి కుళాయి దగ్గరేమో ఫైట్ మారలేదు 
నల్ల రంగు పూసుకున్న నైట్ మారలేదు 
పగలు వెలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదు 
నువ్వెందుకు మారావే సైలాజ  

సమ్మర్లో సుర్రుమనే ఎండ మారలేదు 
బాధలోనే మందు తెచ్చ్చే ఫ్రెండ్ మారలేదు 
సాగదీసి సెరియల్స్ ట్రెండ్ మారలేదు 
నువ్వెందుకు మారావే సైలాజ  సైలాజ

సైలాజ  సైలాజ సైలాజ  సైలాజ గుండెల్లో కొట్టవే డోలు బాజా 

సైలాజ  సైలాజ సైలాజ  సైలాజ నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ 

నీ ఫోటోను దాచుకున్న పర్సు మారలేదు 
నీకోసం కొట్టుకునే పల్సు మారలేదు 
నువ్వు ఎంత కాదు అన్న మనసు మారలేదు 
నువ్వెందుకు మారావే సైలాజ

నీ స్క్రీంస్వెర్ ఎట్టుకున్న ఫోన్ మారలేదు 
నీకిష్టమైన ఐస్క్రీం కోన్ మారలేదు 
నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు 
నువ్వెందుకు మారావే సైలాజ

బ్రాందీ విస్కీ రమ్ లోన కిక్ మారలేదు 
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిక్కు మారలేదు 
ప్రేమ ప్యార్ మొహబ్బత్ ఇష్క్ మారలేదు 
నువ్వెందుకు మారావే సైలాజ సైలాజా 
సైలాజ  సైలాజ సైలాజ  సైలాజ గుండెల్లో కొట్టవే డోలు బాజా 
సైలాజ  సైలాజ సైలాజ  సైలాజ నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ
*****

Comments

Popular posts from this blog

GUNNA GUNNA MAMIDI SONG LYRICS

kadha vintava prema kadha okatundi song lyrics

Edo Priya Ragam Vintunna Song Lyrics