Ne Preminchedi NInne Song Lyrics
Movie : Valliddaru Okkate
నే ప్రేమించేది నిన్నే నిన్నే నిన్నే నిన్నే ......
నే ఊహించేది నిన్నే నిన్నే నిన్నే నిన్నే ....
నే ఆశించేది నిన్నే
ఆరాధించేది నిన్నే
నామనసు ఏరీ కోరీ చేరిందీ నిన్నే
నా వయసూ వరదై పారి తాకిందీ నిన్నే
కోరింది కోవెల నిన్నే
రా అంది కోయల నిన్నే
జాబిల్లి ఆ మధుమల్లి జతగా ఉన్నా
నామనసు ఏరీ కోరీ చేరిందీ నిన్నే
నా వయసూ వరదై పారి తాకిందీ నిన్నే
నిన్నే నిన్నే నిన్నే ......
నిన్నే నిన్నే నిన్నే ......
నా కన్నులు వెతికెను నిన్నే
నా పెదవులు పలికెను నిన్నే
చూస్తున్న ప్రతి నవ్వుల్లో పరవశమై నిన్నే
నా కౌగిలి అడిగెను నిన్నే
వేసే ప్రతి అడుగున నిన్నే
కలగన్నా పగలు రెయి కలవరమై నిన్నే
నే శ్వాసిస్తున్నది నిన్నే
అన్వేషిస్తున్నది నిన్నే
నే సాదిస్తున్నది నిన్నే
పరిశోధిస్తున్నది నిన్నే
నాతో నువ్వు లేని క్షణం అది నేడైన నువ్వే
నామనసు ఏరీ కోరీ చేరిందీ నిన్నే
నా వయసూ వరదై పారి తాకిందీ నిన్నే
నిన్నే నిన్నే నిన్నే ......
నిన్నే నిన్నే నిన్నే ......
నే ప్రేమించేది నిన్నే నిన్నే నిన్నే నిన్నే ......
నే ఊహించేది నిన్నే నిన్నే నిన్నే నిన్నే ....
నే ఆశించేది నిన్నే
ఆరాధించేది నిన్నే
నా గమ్యం చూపెను నిన్నే
నా లక్ష్యం చేరుట నిన్నే
నడిపిస్తా నువ్వొస్తే నవలోకాలకు నిన్నే
పాలిస్త రాజుగా నిన్నే
సేవిస్తా బంటుగ నిన్నే
నా గుడిలో దేవత చేసి పూజిస్తా నిన్నే
నా హృదయం లోపల నిన్నే
నిలిపాడు అణువున నిన్నే
కష్టం నాకెదురైనా
ఇష్టంగా చూస్తా నిన్నే
ఏ జన్మకు ఐనా ఇలగే ప్రేమిస్తా నిన్నే
నామనసు ఏరీ కోరీ చేరిందీ నిన్నే
నా వయసూ వరదై పారి తాకిందీ నిన్నే
నిన్నే నిన్నే నిన్నే ......
నిన్నే నిన్నే నిన్నే ......
*****
Nice
ReplyDeleteSuper song
ReplyDeleteSuper song
ReplyDeletehttp://www.mediafire.com/folder/vsel8f1zoy4aanx,4mxgy3y6gbaoamv,gvp4fbnosvlek0l,34lzk0uevmow9p7,69zpctrm8gxq3sd,rtwkzf4ic9qj56n,5c81ywtg06fu0rk,h4teuoe8k03toza,79deikthcwqtt00,4j0z7bwznwe767l/shared
ReplyDeleteValliddaru okkate telugu movie songs download link
Deletehttp://www.mediafire.com/folder/vsel8f1zoy4aanx,4mxgy3y6gbaoamv,gvp4fbnosvlek0l,34lzk0uevmow9p7,69zpctrm8gxq3sd,rtwkzf4ic9qj56n,5c81ywtg06fu0rk,h4teuoe8k03toza,79deikthcwqtt00,4j0z7bwznwe767l/shared
Valliddaru Okkate
ReplyDelete(2004)Telugu Movie Songs
Download Link https://youtu.be/IzagD-B2ipI-Ne Preminchedhi Ninne
https://youtu.be/85eqGEBfgG0-Nuvvu 50 Kilolu
https://youtu.be/QZkKMA0vtRE-O Priya
https://youtu.be/RzSCYdUXaMM-Pelli Kala
https://youtu.be/A5dTcPxpi_I-Banginpalli Mamidhipallu
https://mio.to/album/Valliddaru+Okkate+%282004%29
Super super super song
ReplyDelete