HEY BABU RAMBABU SONG LYRICS
...
ఓరోరి ఓ స్వామి ఓరోరి నా స్వామి
ఢిల్లీని గిల్లేసి పోతివో
ఆ ఢిల్లీకి బైలెల్లి పోతివో
ఐవాన ఐవనా యువాన యువాన
వన్ మోరు వన్ మోరు చిమ్ చిమ్మా చిమ్మొ
ఛుం ఛుమ్మ ఛుమ్మో
ఓయ్ బాబు ఓ రాంబాబు ఓరారి ఒరే
హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బుర్రా మీసం కిర్రు చెప్పుల నవాబు
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
దమ్మిడీ దిమ్మిడి దరువులేసే గరీబు
హా మంచోడు మంచోడివంటే రాంబాబు
నువ్వు మంచం కిందకి దూరినవురా రాంబాబు
ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు
అరె ఇల్లే పీకి పందిరివేస్తివి రాంబాబు
ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం
నాలుగురులోనా నువ్వు అయ్యవంట బోడిలింగం
బాబు ఓ రాంబాబు బాబు బాబు హేయ్ రాంబాబు
హా బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
ఓసినీ తస్సారాల బొడ్డు చూసాములేవో
హేయ్ తాడిని తన్నేవాడంటే రాంబాబు
వాడి తలదన్నే టైపు నేను రాంబాబు
తాటాకు సప్పుడేలా రాంబాబు
నీకు శంకరగిరి మాన్యాలేరా రాంబాబు
ఎక్కడో కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదట
ఎక్కడో కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదట
కర్ర కాల్చి వాత పెడితే కెవ్వు కెవ్వు కేకంట
బాబు ఓ రాంబాబు బాబు బాబు హేయ్ రాంబాబు
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాం రాం రాం రాం బాబూ .....
*****
Comments
Post a Comment