Antagaa Aakasam undhi Song Lyrics
Movie : Nuvve Kavali (2000)
Music : Koti
CAST : Tarun, Richa, Sai Kiran
Singers : Chitra, P. Jayachandran
Lyricist : Sirivennela
అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలొ మేగం ఉంది మేగం వెనక రాగం ఉంది రాగం నింగిని కిరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది
చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాట తాకిన్నేల చిలుకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వెకావాలీ
నా రా చిలక నవ్వేకాలీ
రాగాల పువ్వైరావాలీ
ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలిపాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెలగుమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలు వేసే వేళల్లో
కేరింతలే ఏదిక్కున చూస్తున్నా కవ్వింతాగా ఆఁ ఆఁ ఆఁ
ఆఁ నీ చెలిమే చిటికేసి
నను పిలిచే నీకేసి
నువు చెవిలో చెప్పే ఊసులకోసం నేనొచ్చేస పరుగులుతీసి
నా చిలక నవ్వేకావాలీ
చుక్కల్లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగె వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటు ఓతార నాకోసం వేచి సామాసం పంచేసమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా ఆఁ
అఁ ఈ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబందాలే సుమగందాలై
ఆనందాలే విరభూస్తు ఉంట
అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలొ మేగం ఉంది మేగం వెనక రాగం ఉంది రాగం నింగిని కిరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది
చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాట తాకిన్నేల చిలుకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వెకావాలీ
నా రా చిలక నవ్వేకాలీ
రాగాల పువ్వైరావా
*****
Comments
Post a Comment